గూగుల్ యాప్స్ ఉపయోగం మీకు తెలుసా ?
- Avinash Maddiboina

- Sep 9, 2016
- 1 min read

గూగుల్ యాప్స్ మనకు చాల ఉగయోగంగా ఉంటాయి.అందులో మనకు ఉపయోగ పడే కొన్ని యాప్స్ గురించి చూద్దాం ...
1)గూగుల్ యాప్స్ లో మొదటగా అందరికి తెలిసిన జి మెయిల్ ,ఇందులో 30 జిబి వరకు స్టోరేజి ఉంటుంది.ఇది అందరికి తెలిసినదే.
2) గూగుల్ ఫొటోస్ ఇందులో మనం ఫొటోస్ ను స్టోరేజి చేసుకోవచ్చు.
3) గూగుల్ డ్రైవ్ ఇందులో మనం బిల్ల్స్ ,డాక్యుమెంట్లు,ఇంకా ఫైల్స్ ను స్టోరేజి చేసుకోవచ్చు.
4)గూగుల్ Hangouts ఒక క్లిక్ తో, Hangouts ద్వారా ఒక వీడియో సమావేశంలో చేరడానికి మరియు ఒక టీం లో అక్కడ కూర్చొనే వీడియోస్ మరియు డాక్యుమెంట్లు షేర్ చేసుకోవచ్చు.
ఇంకా Google+,Calendar, DocsSheets,Forms,Slides,Sites ,AdminBusiness controls and securityVaul ఉన్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి మీకు ఉపయోగ పడే యాప్ ను వాడండి.
























Comments