top of page

ఎయిర్టెల్ ఒక సంవత్సరం ప్లాన్ వచ్చింది.1 జిబి రూ.51 కే,ఇంటర్నెట్ ప్రియులు కోసం ఎయిర్టెల్ రెండు ఆఫర్స్


రిలయన్స్ జియో కి పోటికి మల్లి ఎయిర్టెల్ మరో రెండు ఆఫర్స్ విడుదల చేసింది.ఇది ఇంటర్నెట్ అధికంగా వాడేవారికి చాల ఉపయోగం. ఒక ఆఫర్ రూ.748 (4జి/3జి),రెండవది రూ.1,498 (4జి/3జి).ఏంటి ఇంత మొత్తం ఉన్నాయి,వీటిని ఆఫర్ అంటాడు ఏంటి అనుకొంటున్నారా? వివరాలోకి వెళ్దాం రండి ... రూ.748 ప్లాన్ గురించి చూద్దాం : రూ.748 పెట్టి మీరు recharg చేసుకొంటే,6 నెలల వరకు మీరు 1 జిబి రూ.99 4జి/3జి కే ఇస్తాడు అది 28 రోజులు వరకు వాడుకోవచ్చు,అంటే మీరు ఈ 6 నెలల్లో ఎన్ని సార్లు recharg చేసుకొన్నా 1 జిబి రూ.99 4జి/3జి కే ఇస్తాడు. ఇప్పుడు క్లారిటి వచ్చిందా!!!

ఇంక రెండో ప్లాన్ రూ.1,498 (4జి/3జి) చూద్దాం : రూ.1,498 పెట్టి recharg చేసుకొంటే తరువాత 12 నెలల వరకు 1 జిబి రూ.51 కే ఇస్తాడు ఇదికూడా 28 రోజులు వరకు వాడుకోవచ్చు.ఇలా ఆ ఒక్క సంవత్సరం లో ఎన్ని రూ.51 అయిన చేసుకోవచ్చు.ఈ ఆఫర్ లో 2జిబి కావాలంటే రూ.99 మరియు 5 జిబి కి రూ.259 చేసుకొంటే సరిపోతుంది.

ఇది బాగా వాడేవాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది.ఏదైనా మల్లి ఆఫర్ల వెల్లువ రాబోతుంది.రెడీ గా ఉండండి.

  • నా facebook పేజి ని like చెయ్యండి లేటెస్ట్ మరియు ఉపయోగమైన పోస్ట్స్ మిస్ కాకుండా ఉంటారు.

  • నా youtube ఛానల్ subscribe చెయ్యండి .


Recent Posts
bottom of page