top of page

రిలయన్స్ జియో LYF మొబైల్ కేవలం రూ.199 అంతా fack న్యూస్ మరియు fack లింక్.


రిలయన్స్ జియో LYF మొబైల్ కేవలం రూ.199 కే మొబైల్ అని వార్తల్లో వస్తుంది.వరల్డ్ టెక్ నాలెడ్జి ఈ విషయం పై వివరణ ఇస్తుంది ,అది అంతా fack న్యూస్ మరియు fack లింక్.కొంతమంది ఫ్రీ వాణిజ్య ప్రకటన కోసం ఇదంతా చేస్తారు.ఎవ్వరు అందులో రిజిస్టర్ అయ్యి మోసపోవద్దు.

ఈ విషయం మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.నిన్న వినాయక చవితి పండగ రోజుకూడా అమెజాన్ లో జియామి ఫోన్ 499 అని ఫాల్స్ ప్రచారం చేసారు.చాలామంది సోషల్ నెట్వర్క్ సైట్ లో షేర్ చేసి విపరీతమైన ప్రచారం జరిగింది.అలాంటివాటిజోలికి వెళ్లొద్దు అని వరల్డ్ టెక్ నాలెడ్జి కోరుకొంటుంది.

మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఇలాంటివి ఏవైనా ఆఫర్స్ ఉంటే కంపెనీ వాళ్ళు ఒక నెల నుండి లేక 15 రోజులు నుండి అన్ని మీడియా ద్వార ప్రచారం చేసి అందరికి తెలిసేలా చేసి ఇస్తారు,ఒక వేల ఇస్తే కొన్ని మొబైల్స్ మాత్రమే కంపెనీ ప్రచారం కోసం ఇస్తారు తప్ప అప్పటికప్పుడు ఇవ్వరు.దయచేసి ఎవ్వరు మోసపోకండి ఇలాంటివి నమ్మకండి.


Recent Posts
bottom of page