top of page

BSNL కేవలం రూ.1 కే 1 జిబి డేటా ఇస్తుంది!!!!!


BSNL కేవలం రూ.249 కే 300 జిబి డేటా ఇస్తుంది.అంటే రూ.1 కే 1 జిబి డేటా ఇస్తుంది అవును !!!!!!

BSNL అపరిమిత బ్రాడ్ బ్యాండ్ సేవలు కేవలం రూ.249 కే ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ పధకం సెప్టెంబర్ 9 నుండి అమలులో ఉంటుంది అని పేర్కొంది.ఎవరైనా నెలలో 300 జిబి వాడుకొంటే వాళ్ళకి కేవలం రూ.1 కే 1 జిబి డేటా వచ్చినట్టు అన్నమాట.2 mbps వేగంతో 300 జిబి ని వాడుకోవచ్చు.ఈ పథకం పేరు “పొందండి అపరిమిత బ్రాడ్ బ్యాండ్ 249”.

ఈ ఆఫర్ కేవలం 6 నెలలు మాత్రమే అని తరువాత వినియోగదారులు ఇప్పుడు ఉన్న ఏదో ఒక ప్లాన్ లోకి మారాల్సి ఉంటుంది అని చెప్పింది. ఏదైనా వినియోగదారులు ఆఫర్స్ వెల్లువ వస్తుంది.చూద్దాం ఇంకా ఎవరెవరు ఏ ఏ ఆఫర్స్ ఇస్తారో.


 
Recent Posts
bottom of page