మీరు ఈ 10 websites లలో ఫ్రీ గా ఇ-బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రోజులు మారిపోయాయి ఇప్పుడు అంతా ఇ-బుక్ లో చదువుతున్నారు.మామూలు బుక్స్ ఇంతకు ముందు కానీ ఇప్పుడు అంతా మొబైల్ మాయాజాలం.మనకి మొబైల్ నిత్యావసర వస్తువుల్లో చేరింది.మొబైల్ లేకుంటే ఏదో కోల్పోయినట్టు అనిపించే విదంగా ఉన్నాం.కాకుంటే వాడితే వాడాము కొంచం మనకి ఉపయోగపడేలా వాడుకొంటే మనకు బెటర్ గా ఉంటుంది. ఇ-బుక్స్ వల్ల మనకు చాల లాభాలు ఉన్నాయి.మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు,మన సబ్జేట్ కు సంభందించిన విషయాలు నేర్చుకోవచ్చు మరియు చాల ఉపయోగాలు ఉన్నాయి. క్రింద వరల్డ్ టెక్ నాలెడ్జి మీకు 10 websites లా సమాచారం ఇస్తుంది.ఈ సైట్స్ లోకి వెళ్లి మీరు ఫ్రీగా ఇ-బుక్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.కేవలం మీకు నచ్చిన సైట్ ఫై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
1) FreeBookSpot 2) 4eBooks 3) Free-eBooks 4) ManyBooks 5) GetFreeEBooks 6) FreeComputerBooks 7) FreeTechBooks 8) KnowFree 9) OnlineFreeEBooks 10) OnlineComputerBooks