వావ్ రిలయన్స్ జియో సూపర్ ఆఫర్ ! అంతే కాదు స్టూడెంట్స్ కి 25% అధికంగా ఇంటర్నెట్ అందిస్తుంది.

అన్ని రిలయన్స్ జియో సిమ్ నుండి చేసే అన్ని కాల్స్ ఫ్రీ అని ప్రకటించింది.
రిలయన్స్ నుండి రిలయన్స్ కే కాదు ఏ నెట్వర్క్ అయిన ఫ్రీ అని రిలయన్స్ జియో ప్రకటించింది.
స్టూడెంట్స్ కి 25% అధికంగా ఇంటర్నెట్ అందిస్తుంది.మీరు కేవలం రూ.149/- నెలకి చెల్లిస్తే చాలు.
మరియు రాత్రి ఇంటర్నెట్ ఫ్రీ.రాత్రి మీరు ఎంత ఇంటర్నెట్ వాడిన ఫ్రీ అన్నమాట.