మీరు ఏవైనా పోటిపరీక్షలకు తయారవుతున్నారా ? అయితే ఈ యాప్ మీదగ్గర ఖచ్చితంగా ఉండాలి.

సాదారణంగా మనం పోటిపరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అందులో జనరల్ నాలెడ్జి ఖచ్చితంగా ఉంటుంది.దానికోసం మనం చాల ఖర్చు పెట్టి బుక్స్ కొంటాం.కాని ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరిదగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది.అందులో నుండి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొంటే చాలు అందులోనే చాల సమాచారం ఉంటుంది.
"జనరల్ నాలెడ్జి 2016" యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.ఇందులో స్టాక్ జికే ఉంటుంది.మీరు మీ అరచేతిలోనే ఎక్కడ వీలైతే అక్కడ చదువుకోవచ్చు.మీరు బస్సులో వెళ్ళేటప్పుడు కూర్చొని హాయిగా చదువుకోవచ్చు.
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోటానికి క్రింద క్లిక్ చెయ్యండి
నా facebook పేజి ని like చెయ్యండి లేటెస్ట్ మరియు ఉపయోగమైన పోస్ట్స్ మిస్ కాకుండా ఉంటారు.
నా youtube ఛానల్ subscribe చెయ్యండి .