ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త!!! ఎయిర్‌టెల్ 4జి ఆఫర్ సూపర్ గురూ=రిలయన్స్ జియో 4జి కి పోటిగా...

అవును ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ఇచ్చింది.రిలయన్స్ జియో 4జి కి పోటిగా ఈ ఆఫర్ విడుదల చేసింది. స్యామ్‌సంగ్ జే సిరిస్ మొబైల్ కొన్నవారికి 10 జిబి డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది.1 జిబి కి పే చేసే డబ్బులకే 10 జిబి వస్తుంది.
ఈ ఆఫర్ ఇప్పుడు ఉపయోగించే వారికీ మరియు కొత్త వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఎయిర్‌టెల్ ప్రకటించిది.ఒకవేళ 4జి సిగ్నల్ లేని ప్రాంతాలలో ౩జి ఫై వాడుకోవచ్చు. రిలయన్స్ జియో 4జి విడుదల చేసిన దగ్గరనుండి అందరూ దాని గురించే చర్చిన్చుకొంటున్నారు.ఎయిర్‌టెల్ వినియోగదారులు రిలయన్స్ జియో 4జి గురించి ఆలోచించకుండా మరియు క్రోతవారిని ఆకర్షించేలా ఈ ఆఫర్ ను ప్రకటించింది ఎయిర్‌టెల్.ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇక పండుగే.
నా facebook పేజి ని like చెయ్యండి లేటెస్ట్ మరియు ఉపయోగమైన పోస్ట్స్ మిస్ కాకుండా ఉంటారు.
నా youtube ఛానల్ subscribe చెయ్యండి