top of page

తెలుగు వాళ్ళకు చాల ఉపయోగపడే offline ఆండ్రాయిడ్ Dictionary యాప్.

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Aug 25, 2016
  • 1 min read

ఈ యాప్ తెలుగు లో అర్ధం చెప్తుంది.మీకు తెలియని ఆంగ్ల పదమును ఇక్కడ టైప్ చేస్తే మనకు తెలుగులో అర్ధం చెప్తుంది.చాల మంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొనే వాళ్ళకు ఈ యాప్ చాల ఉపయోగం.ఈ యాప్ ఉపయోగించటానికి ఇంటర్నెట్ కనెక్ట్ అవసరంలేదు.ఒకసారి డౌన్లోడ్ చేసుకొంటే ఇంక మనం ఎప్పుడైనా offline లో పదాలను వెతుక్కోవచ్చు. కొన్ని పదాలు కొత్తగా కలిపినప్పుడు మనల్ని అప్డేట్ అడుగుతుంది అప్పుడు కేవలం అప్డేట్ చేసుకొంటే సరిపోతుంది.మరి ఈ యాప్ మనకు ముఖ్యం కదా.

మీకు ఈ యాప్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి మరి


 
 
 

Comments


Recent Posts
bottom of page