top of page

ఇంక ఎవరైనా చాల తక్కువ సమయంలో నగదు చెల్లింపులు చెయ్యొచ్చు సులబంగా.యూపీఐ యాప్ వస్తుంది.

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Aug 25, 2016
  • 1 min read

ఇంతకు ముందు ఎవరైనా నగదు బదిలీ చెయ్యాలంటే కొంచం కష్టంతోకూడుకొని ఉండేది.బాగా చదువుకోన్నవారే అంతర్జాలంలో బ్యాంకు బదిలీలు చేసేవారు,కాని ఆ రోజులు మారనున్నాయి.ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలవారు కూడా సులభంగా నగదు బదిలీ చేసుకొనే విదంగా యూపీఐ వస్తుంది.

పూర్తి వివరాలు: మొబైల్ వినియోగం పెరగటంతో ఈ వినియోగాన్ని తేవాలని RBI ప్రవేసపెడుతుంది.మనకు మొబైల్ నెంబర్,మెయిల్ ఐడి లాగే ఇప్పుడు చెల్లింపుకు యూపీఐ వస్తుంది.ఈ యాప్ మరో రొండు రోజుల్లో రానుంది .మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి.

డౌన్లోడ్ చేసుకోన్నాక మనం యూపీఐ లో ఐడి ని తీసుకోని.ఆ ఐడి నుండి నగదు బదిలీ చేసుకోవచ్చు.మన ఖాతా నెంబర్ ఎవరికి చెప్పకుండా ఈ ఐడి ద్వార చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇ-కామర్స్ లో online లో వస్తువులు కొన్నప్పుడు ఇది చాల ఉపయోగం మనకి: మనం online లో వస్తువులు కొన్నప్పుడు మన ఇంటికి వస్తువు సరిచూసుకొని మన ఐడి డెలివరీ బాయ్ కు చేవితే అతను తన వద్ద ఉన్న మెషిన్ నుండి మన మొబైల్ కి సందేశం పంపుతాడు అది మనం ఆమోదిస్తే నగదు మన ఖాతా నుండి నగదు బదిలీ అవుతుంది.

మరి ఎంత మొత్తం బదిలి చెయ్యొచ్చు ? ఈ యూపీఐ యాప్ నుండి రూ.50 నుండి లక్ష వరకు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్ వ్యవస్థలో ఇది కీలక మలుపు కానుంది.మొదటి దశలో 21 బ్యాంకులు ఈ సేవను ప్రారంబిస్తాయి,SBI మరియు కొన్ని బ్యాంక్స్ తరువాత సేవను అందిస్తాయి.ఈ నెల చివరకు ఈ సేవ అమలులోకి రావొచ్చు.

నా facebook పేజి ని like చెయ్యండి లేటెస్ట్ మరియు ఉపయోగమైన పోస్ట్స్ మిస్ కాకుండా ఉంటారు.


 
 
 

Comments


Recent Posts
bottom of page