MIUI 8 Global Stable ROM రిలీజ్ అయింది.ఇంకెందుకు అప్డేట్ చేసుకోండి.

ఇంతకు ముందే జియామి కంపెనీ MIUI 8 Global Stable ROM రిలీజ్ చేస్తున్నట్టు చెప్పింది.జియామి Global Stable ROM ఉపయోగించేవారు ఈ అప్డేట్ కోసం చాల రోజులనుండి ఎడురుచుసారు.
ఇది రొండు పద్దతులలో update చేసుకోవచ్చు, 1) Fastboot పద్ధతి మరియు, 2) Recovery పద్ధతి. Fastboot పద్ధతి లో అయితే మొబైల్ ని కంప్యూటర్ కి అనుసంధానం చేసి అప్డేట్ చెయ్యాలి. Recovery పద్ధతి అయితే వాళ్ళ ఫోన్ కి update వస్తుంది. OTP updater నుండి వాళ్ళే అప్డేట్ చేసుకోవచ్చు.లేక వెబ్ సైట్ లో కెల్లి Recovery ROM డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ కి నేమ్ మార్చి (update.zip) ఫోన్ మెమోరీ లో downloaded_rom ఫైల్ లో ఉంచి updater లోకేల్లి choose update package లో కెల్లి అప్డేట్ చేసుకోవచ్చు.