top of page

మొబైల్ వినియోగదారులకు శుభవార్త ,ఇకనుండి 28 రోజుల కాలపరిమితి కాదు,365 రోజుల కాలపరిమితి !!!

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Aug 23, 2016
  • 1 min read

మొబైల్ వినియోగదారులకు శుభవార్త ,ఇకనుండి 28 రోజుల కాలపరిమితి కాదు,365 రోజుల కాలపరిమితి !!! అవునండి ఇప్పటివరకు మొబైల్ డేటా కాని వాయిస్ కాని 28 రోజుల కాల పరిమితి ఉండేది.కాని Telecom Regulatory Authority of India,325 రోజుల కాలపరిమితి ఉండాలి అని ఆదేశించింది.

ఇది టెలికాం కంపెనీలకు చేదువార్త అయిన వినియోగదారులు కు మాత్రం శుభవార్త. దీనిని ఎందుకు పెట్టారంటే ప్రతి నెల రిచార్జి చేసుకోకుండా సంవత్సరం లో ఒక్కసారి చేసుకొంటే చాలావరకు బాగుంటుంది అని,రేట్స్ కూడా భారీగా తగ్గొచ్చు అని భావిస్తున్నారు.కాని వాటి ఖరీదు ఎంతో,ఎలావుంటుందో కొన్ని రోజులు ఆగాల్సిందే.


 
 
 

Comments


Recent Posts
bottom of page