top of page

మీ desktop ఫై shareit మరియు wifi పనిచెయ్యాలంటే ఇలా చెయ్యాలి.ఇది పొందటం చాల సులభం.

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Aug 22, 2016
  • 1 min read

మనకు సాదారణంగా laptop ఫై wifi మరియు shareit పనిచేస్తాయి.కానీ desktop ఫై LAN తప్ప wifi పనిచెయ్యదు,wifi లేకపోతె shareit పనిచెయ్యదు. దానికి ఒక మార్గం ఉంది.మనకి మార్కెట్ లో "TP-Link Wireless Nano USB Adapter" కేవలం 500 రూపాయలు లోపే దొరుకుతుంది.దానిని మన desktop కి పెట్టి,wifi మరియు shareit ఉపయోగించవచ్చు. కేవలం 500 రూపాయలు కే మనకు రొండు ఉపయోగమైన సదుపాయాలు మన desktop కి వస్తాయి. shareit ని మీ desktop పై పొందటానికి ఈ క్రింది ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ desktop ఫై install చేసుకోండి.

"TP-Link Wireless Nano USB Adapter" కొనాలంటే క్రింద క్లిక్ చెయ్యండి. TP-Link Wireless Nano USB Adapter Buy Now

వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


 
 
 

Comments


Recent Posts
bottom of page