top of page

రిలయన్స్ jio సిమ్ కార్డ్స్ సేల్ మొదలైంది.అన్ని 4జి ఫోన్లు లో పనిచేస్తుందంట !

world tech knowledge రిలయన్స్ jio సిమ్ గురించి ఒక క్లారిటి ఇస్తుంది.ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న ఈ సిమ్ ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టింది.రిలయన్స్ jio సిమ్ అన్లిమిటెడ్ HD voice కాల్స్ మరియు high-speed ఇంటర్నెట్ మరియు డౌన్లోడ్స్ ఇస్తుంది. ఇది అన్ని 4జి ఫోన్లు ఫై పనిచేస్తుంది.ఇది నిజంగా అన్ని ఫోన్లు ఫై పనిచేస్తుందా అంటే,పనిచేస్తుంది ఏవైనా కొన్ని 4జి ఫోన్లు కు టెక్నికల్ గా ఇబ్బంది అయితే కొన్నిరోజుల్లో సరిఅవుతుందంట. మరి ఈ సిమ్ ఎలా పొందాలి ?

  • ఈ ఆఫర్ పొందటం చాల సులబం.మీ 4జి ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో "my jio" యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఆ యాప్ ని ఓపెన్ చేసి మీ వివరాలు ఇవ్వాలి అంటే ,పేరు ,ఇంటిపేరు,మీరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్.

  • అందులో మీ రాష్టం,సిటీ ఇచ్చి నెక్స్ట్ నొక్కండి.అప్పుడు అది ఒక barcode coupon ను ఇస్తుంది.అది దనంతటకు అదే మీ ఫోన్ లోని ఫోటో గ్యాలరీ లో సేవ్ అవుతుంది.

  • తరువాత మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్ లోకి వెళ్లి,మీ స్మార్ట్ ఫోన్ మరియు barcode coupon మరియు మీ documents అంటే ఫోటో,ఆదార్ కార్డు లేక driving license photocopys ను తీసుకెళ్ళాలి.

  • ఈ documents మొత్తం సబ్మిట్ చెయ్యాలి.అప్పుడు మీకు ఫ్రీ సిమ్ కార్డు ఇస్తారు.ఆ తరువాత 48 గంటలకు activation మెసేజ్ వస్తుంది మీ ఇచ్చిన ఫోన్ నెంబర్ కి,అప్పుడు రిలయన్స్ jio సిమ్ కార్డ్ మీ మొబైల్ లో వేసి 1977 కి కాల్ చేస్తే మీ కనెక్షన్ ఆక్టివేట్ అవుతుంది. world tech knowledge వీడియోస్ చూడటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి


 
Recent Posts
bottom of page