top of page

Torrentz నుండి ఏవైనా మూవీస్ డౌన్లోడ్ చేసారా ఇంక జైలు కి వెళ్ళాల్సిందే !!!!


ఇంతకు ముందు చాల మూవీస్ Torrentz నుండి డౌన్లోడ్ చేసి ఉంటారు కానీ ఇంక అలా చేయకండి ఎందుకంటె,మీరు ఆ సైట్ ఓపెన్ చేసి ఏవైనా డౌన్లోడ్ చెయ్యటానికి ప్రయత్నించారా మీకు 3 సంవత్సరాలు జైలు మరియు 4 లక్షల వరకు జరిమానా విదిస్తుంది భారత ప్రభుత్వం. కోర్ట్ ఆదేశాలమేర ఈ మధ్య Torrentz వెబ్ సైట్స ను భారత ప్రభుత్వం నిషేధం విదించిన సంగతి తెలిసిందే.వెబ్సైట్ ఓపెన్ చెయ్యగానే భారత ప్రభుత్వం సైట్ ను నిషేదిన్చినట్టు మెసేజ్ కనబడుతుంది.మల్లి డౌన్లోడ్ చెయ్యటానికి ప్రయత్నిస్తే ఇక జైలుకే.


 
Recent Posts
bottom of page