జిమెయిల్ లో చాల ఉపయోగమైన యాప్ మీకు తెలుసా ???

మన ఫోన్ లో చాల ఫొటోస్ తీస్తాం,చాల రోజులుగా తీసిన ఫొటోస్ మనకి ఎప్పుడైనా చూసినప్పుడు చాల జ్ఞాపకాలు గా మనకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ మన ఫోన్ పాడవటం వల్ల,OS పోవటం వల్ల లేక ఇతర కారణాల వాళ్ళ మన ఫోన్ లోని ఫొటోస్ అన్ని డిలీట్ అవుతాయి. అప్పుడు మనం చాల భాద కలుగుతుంది.
దానికి మంచి పరిష్కారం google photos,జిమెయిల్ లో మనకి ఉపయోగమైన యాప్ "google photos" మనం ఇందులో 15 జిబి వరకు ఫొటోస్ ను స్టోర్ చేసుకోవచ్చు.దీనిని online క్లౌడ్ స్టోరేజి అంటారు.మన జిమెయిల్ లో ఈ ఆప్షన్ ఉంటుంది.ఇందులో ఫొటోస్ అప్లోడ్ చేసుకొని ఫోల్దేర్స్ లా చేసుకోవచ్చు.ఆ ఫోల్దేర్స్ ను షేర్ చేసుకోవచ్చు.
ఇంకా మన సర్టిఫికెట్స్ ను,pass photo స్కాన్ చేసి ఇందులో పెట్టుకొంటే మనకి online afflications చేసేటప్పుడు చాల ఉపయోగపడతాయి. దిని కోసం మీరు జిమెయిల్ ఓపెన్ చేసాక టాప్ రైట్ లో డాట్ సింబల్ లో గూగుల్ యాప్స్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే అందులో photos ఉంటుంది.
ఇంకెందుకు అప్లోడ్ చెయ్యండి త్వరగా ....