top of page

మీ HPగ్యాస్ ను జిమెయిల్ నుండి యాప్ ద్వార చిటికలో బుక్ చేసుకోవచ్చు


మీరు HP గ్యాస్ ను జిమెయిల్ అకౌంట్ నుండి బుక్ చేసుకోవచ్చు.అంతే కాదు ఈ యాప్ లో ఇంతకు ముందు బుక్ చేసిన హిస్టరీ కూడా వస్తుంది.ఆ హిస్టరీ ద్వార మీరు ఎప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలో సులభంగా తెలిసుకోవచ్చు.మీ జిమెయిల్ అకౌంట్ కి అప్డేట్ కూడా వస్తుంది.

ఒక్కసారి ఈ app ని మీరు వాడితే ఇంక ఎప్పుడూ ఈ app నే ఉపయోగిస్తారు. మరి ఇంకెందుకు ఈ app ని ట్రై చెయ్యండి.


 
Recent Posts
bottom of page