top of page

కరెంట్ బిల్లు ఈ యాప్ లో కట్టండి సులభంగా .....


ఇప్పటివరకు క్యూ లో నిలబడి,వాళ్ళ దగ్గరకు వెళ్లి కట్టే వాళ్ళం.ఇందుకుగాను టైం తో పాటు ట్రావెల్ ఛార్జ్లులు మరియు యూసర్ ఛార్జ్ లు , పని తో కూడుకున్న విషయం.కాని ఇప్పుడు మీరు సులభం గా ఇంట్లో కూర్చొని ఎటువంటి అదనపు ఛార్జ్ లు లేకుండ కట్టేయోచ్చు. మీరు చేయవలసింది ఈ క్రింది app డౌన్లోడ్ చేసుకొని బిల్ కట్టండి చాల సులభంగా.

మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు నుండి పే చెయ్యొచ్చు. మీరు ప్లే స్టోర్ లో కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కి సంభందించి ఏరియా ను బట్టి ఈ app ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలి 1)Southern Power, 2)Eastern Power. తెలంగాణ ఏరియా సంబంధించి అయితే క్రింది app ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలి. TSSPDCL Bill Payment.


 
Recent Posts
bottom of page