BSNL ల్యాండ్ లైన్ నుండి ఇక అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు

BSNL ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యెక ఆఫర్లు ను ప్రకటించింది. ల్యాండ్ లైన్ నుండి ఇక ఉచిత అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు,
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాత్రి మరియు ఆదివారాలలో ఉచితంగా ఏ నెట్వర్క్ అయిన BSNL ల్యాండ్ లైన్ నుండి మొబైల్ ,ల్యాండ్ లైన్ కి ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు అని ప్రకటించింది.
రాత్రి 9 గంటలనుండి ఉదయం 7 గంటల వరకు మరియు ఆదివారాలలో ఫ్రీగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.