Kodak కంపనీ HD LED TVs ని ఇండియా లోకి ప్రవేశపెట్టింది.

ఫొటోస్ యొక్క ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ Kodak మరియు Noida-based Super Plastronics Pvt Ltd భాగస్వామ్యం తో ఐదు HD LED TVs ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.
ఈ టీవీ లు 13,500/- రూపాయల నుండి మొదలు 30 ఇంచ్ ,40 ఇంచ్ ,50 ఇంచ్ తెర తో ఈ-కామర్స్ సైట్స్ అయిన Shop Clues, Flipkart and Amazon లలో ఆగస్ట్ 15 నుండి అందుబాటులో ఉంటాయి అని చెప్పింది.
ఈ smart HD LED TVs , Wi-Fi, ARM Cortex A7 processor మరియు Android version 4.4 ఫై నడుస్తాయి అని చెప్పింది.
ఈ టీవీ లు ‘Progressive scan’,wide-viewing angles,‘YPrPb resolution’మరియు రెస్పాన్స్ ఎనిమిది మిల్లిసెకండ్స్ కంటే తక్కువ టైం లో ఓపెన్ అవుతుంది అని,HDMI,USB,VGA ports కాంనేక్టవిటి ఉంటుంది అని చెప్పింది. ఇవే కాక ఇంకా చాల గేమ్ సంభందించి కూడా ఉన్నాయి అని పేర్కొంది.