మీరు మీ బ్లాగ్స్ లో గాని సోషల్ మీడియా లో గాని ఈ క్రింది వెబ్సైట్స్ లో ఫొటోస్ ను ఫ్రీ గా ఉపయోగించుకోవ

మనం ఇంటర్నెట్ లో తెలియ కుండా ఏవైనా ఫొటోస్ ను డౌన్లోడ్ చేసుకొని సోషల్ మీడియా మరియు బ్లాగ్స్ లో పోస్ట్స్ చేస్తుంటాం.అలా చేస్తే copyright కిందకి వస్తుంది అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది.
చాల మంది ఫొటోస్ కొని వాళ్ళ బ్లాగ్స్ లో మరియు వేరే విదంగా online లో ఉపయోగిస్తుంటారు.వాళ్ళు iStockphoto లేక Shutterstock లాంటి సైటులో ఫొటోస్ కొనుక్కొని ఉపయోగిస్తారు.
కానీ ఈ క్రింది సైట్స్ లోకి వెళ్లి మీరు ఫొటోస్ ను తీసుకోని మీరు మీ బ్లాగ్స్ లో లేదా సోషల్ మీడియా లో ఫ్రీ గా పోస్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం :-
1. Pixabay
3. Unsplash
10. Pickup Image 11. Photogen
12. Gratisography 13. Skitterphoto
14. Life of Pix 15. Pexels 16. Morgue File
17. SplitShire
18. 1 Million Free Pictures 19. pdpics