top of page

వావ్...నెల కి 149/- రూపాయలకే కే ఫైబర్ నెట్ సేవలు...

  • Writer: Avinash Maddiboina
    Avinash Maddiboina
  • Jul 29, 2016
  • 1 min read

నెల కి 149/- కే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ సేవలు అందిస్తుంది.ఇందులో ఇంటర్నెట్,ఫోన్,కేబుల్ టీవీ ఉంటాయి.

ఇందుకు గాను వినియోగదారులు రెండు బాక్స్లులు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

ఇందులో ఒక బాక్స్ ద్వారా ఇంటర్నెట్,ఫోన్ వస్తాయి,అదే wifi గా ఉపయోగ పడుతుంది.రెండు బాక్స్లు కలిపి 4,100/- తో కొనాల్సి వస్తుంది.

ఇవి లోకల్ కేబుల్ ఆపరేటర్లు దగ్గర వినియోగదారులు కొనాల్సి ఉంటుంది.వీళ్ళు A.P ఫైబర్ తో ఒప్పందం చేసుకొంటారు.

పూర్తివివరాలు:

నెలకి 149/- కి అందించే ప్యాకేజి లో 5GB వరకు 15mbps వేగం వస్తంది తరువాత అదే 512 kbps కి నెల మొత్తం వస్తుంది.ఇది అన్లిమిటెడ్ ప్యాకేజి.

దీనితో పాటు ఇంకా వేరే ప్యాకేజి లు కూడా ఉంటాయి,వినియోగదారులు ప్యాకేజి లు ఎన్నుకొని వాడుకోవచ్చు.

కేబుల్ టీవీ 150 చానల్స్ అందిస్తాయి.ఇందులో కూడా అదనపు చానల్స్ ఉంటాయి,అవి కావాలంటే ప్యాకే

టాయి.


 
 
 

Comments


Recent Posts
bottom of page