top of page

Amazon prime ఇండియా కి వస్తుంది...


Amazon ప్రస్తుతం ఇండియా లో మార్కెట్ చాల దుసుకేల్తుంది అని ,ఇప్పుడు Amazon prime తీసుకురావటం చాల ముఖ్యము అని పేర్కొంది .సీఈఓ jeff Bezos ఈ మద్యనే అమెజాన్ ప్రైమ్ ని "fastest growing geography" అని పేర్కొన్నాడు.అమెజాన్ ప్రైమ్ 1.3 బిల్లియన్ ఉన్నారు అని అమెజాన్ చెప్పింది.

U.S.India Business Council Leadership Summit in Washington D.C సామిట్ లో అమెజాన్ $3 బిల్లియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు ,మరియు దీనివల్ల ఇండియా లో 45,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పింది.ఎకానమీ పరంగా కూడా ఇండియా అభివృద్ధి చెందుతుంది అని చెప్పించి .

100 ఇండియన్ పట్టణాలకి అన్లిమిటెడ్ ఫ్రీ 2 డే డెలివరి మరియు 20 పట్టణాలకి ఫ్రీ 1 డే డెలివరి అందిస్తుంది అని వన్ డే డెలివరి లో ఢిల్లీ ,ముంబాయి,బెంగుళూరు మరియు హైదరాబాదు ఉన్నట్టు చెప్పింది.

ఇ-కామర్స్ మార్కెట్ లో ఇండియా చాల ఫాస్ట్ గా అభివృద్ధి చెడుతుంది.ఇందులో Flipkart, Snapdeal and Alibaba ఇవి చాల ఫాస్ట్ గా అభివృద్ధి చెందాయి.విటన్నిటిని వెనక్కి నెట్టి ముందుకు పోవాలని అమజాన్ ప్రైమ్ చూస్తుంది .


Recent Posts
bottom of page