top of page

ట్రెండ్ మారింది మనవాళ్ళు డిజిటల్ మార్కెట్,affliate మార్కె తో online లో మనీ సంపాదిస్తున్నారు


అవునండి మనవాళ్ళు online లో సంపాదిస్తున్నారు.ఇంతకుముందు బాగా చదివాక ఖచితంగా ఏదో ఒక కంపెనీలో లేక ఫ్యాక్టరీ లోనో లేక ఎవరికిందో తలవంచి పనిచేయాల్సి ఉండేది .కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది,మనవాళ్ళు online లో సంపాదిస్తున్నారు ,అది కొద్దో గొప్పో కాదు నెలకి లక్ష నుండి పది లక్షలు ,20 లక్షలు సంపాదిస్తున్నారు.

ఇక్కడ నో బాస్ ,నో కంపెనీ ,నో ఫ్యాక్టరీ ,నో ఆఫీస్ ...ఇక్కడ మన ఇల్లే ఆఫీస్ ట్రావెల్ ఛార్జ్ ఉండదు.ఇంట్లో నెట్,మరియు కంప్యూటర్ వుంటే చాలు.ఇంతకు ముందు బిజినెస్ పెట్టాలంటే మంచి సెంటర్ లో షాప్ రెంట్ కి తీసుకోవాలి,దాని అద్దె చూస్తే దిమ్మతిరిగి పోయేది కానీ ఇప్పుడు మనం ఎవరో తెలియకుండానే మన ఇంట్లో ఉంది బిజినెస్ చేయ్యోచ్చు .అందుకే ట్రెండ్ మారింది గురూ !!!!!

ఇంతకి మన వాళ్ళు online లో చేసే పని ఏంటో అనుకొంటున్నారా.ఎందులో చాల మార్గాలు ఉన్నాయి.డిజిటల్ మార్కెటింగ్,affliate మార్కెట్,SEO ...etc .మన సొంతగా బ్లాగ్ లేదా వెబ్ సైట్ ఉంటే అందులో ఏదో ఒక విషయం ఫై రాస్తూంటే దానికి నెట్ యూసర్లు పెరిగితే.అందులో affliate డిజిటల్ మార్కెట్టింగ్ నుండి మనీ సంపాదించవచ్చు.

ఉదాహరణకు కి మీకు ఇష్టం మైన టాపిక్ ,న్యూస్ ,మూవీస్ రివ్యూ ,టెక్నాలజీ ...etc ఇష్టం మైన టాపిక్ గురించి బ్లాగ్ లేక వెబ్ సైట్ క్రియేట్ చేసి విజిటర్స్ కి నచ్చినట్టు రాస్తే దానిని చదివే విజిటర్స్ నుండి మీకు మనీ వస్తాయి.అలా మీ సైట్ ట్రాఫిక్ పెంచి మార్కెట్ చెయ్యొచ్చు.అంటే అందులో flipcart

,Amazan,Snapdeel,ebay....ఇలా వాటిలోని ప్రొడక్ట్స్ తీసుకోని మీరు affliate మార్కెటింగ్ చెయ్యొచ్చు.

ఇందులో ఇంకోక విషయం కూడా ఉంది.మనకు వెబ్ సైట్ కానీ బ్లాగ్ కానీ లేకపోయినా,దానికి ట్రాఫిక్ తెచ్చే టేల్లెంట్ లేదు అనుకొంటే ,అవేమి లేకుండా కూడా affliate,degital మార్కెటింగ్ చెయ్యొచ్చు.అది ఎలా అంటే ట్రాఫిక్ ఉన్న వెబ్ సైట్ లలో మనం కొంత మొత్తం వెబ్ సైట్ ఓనర్స్ చెల్లించి మనం వాళ్ళ వెబ్ సైట్ లలో యాడ్స్ ఇచ్చి మనం మనీ సంపాదించవచ్చు.దీనికి సంభందించి కొన్ని సైట్ది లు ఉన్నాయి .దీని గురించి స్టడీ అవసరం.మంచి అవగాహన వచ్చాక ఇది స్టార్ట్ చెయ్యాలి .స్టడీ అంటే ఏంలేదు ఏ ప్రొడక్ట్స్ ఏ కంట్రీ లో అమ్ముడు పోతాయి.ఏ వెబ్ సైట్ లో ఏ ప్రొడక్ట్స్ పెట్టాలి.ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి.దానికి నెట్ లో అనేక సోర్సు లు ఉన్నాయి .

దీని గురించి పూర్తి గా ఫ్యూచర్ పోస్ట్స్ లో నేను చెప్తాను.ఇంకెందుకు స్టడీ స్టార్ట్ చెయ్యండి ఇంటర్నెట్ లో తరువాత మనీ సంపాదించండి.ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

మీ అవినాష్ మద్దిబోయిన .


 
Recent Posts
bottom of page